Music Video

Yentha Vaadu Gaanie - Mabbulu Kammeley Song | Ajith Kumar, Harris Jayaraj
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Harris Jayaraj
Harris Jayaraj
Performer
Karthik
Karthik
Performer
Emcee Jesz
Emcee Jesz
Performer
Ajith Kumar
Ajith Kumar
Actor
Trisha
Trisha
Actor
Anushka Shetty
Anushka Shetty
Actor
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Harris Jayaraj
Composer
A.M. Rathnam
A.M. Rathnam
Lyrics
Siva Ganesh
Siva Ganesh
Lyrics

Lyrics

మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే తడవగా నేనేం చేయనూ మధువనం విరిసెలే మధురము పొంగేలే మతి పోతే నేనేం చేయనూ ఓహో మెత్తనైన దుధల్లే (ఓహో మెత్తనైన దుధల్లే) ఎగిరేటి నా మదిని (ఎగిరేటి నా మదిని) ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే (ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే) నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం తడబడుతూ నిలిచే ఆ హృదయం మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే తడవగా నేనేం చేయనూ మధువనం విరిసెలే మధురము పొంగేలే మతి పోతే నేనేం చేయనూ Let me pop my collar like above the killer Let me follow me like a hard vannila Lyrically gangster once upon a time Take it easy show di now a policeman Lady, with a love with a lover Show me the love, cause I won that Don't you ever wanna stop me that lunch Cause I think I am loving so much మిసమిస కళ్ళతో మదినే తొలిచెనే బాధైనా ఏదో సుఖం ఏదో సుఖం బుగ్గలసొట్టలో కొలువుందన్నది విలువైనా దివ్యవరం ఓహో వెన్నెలొలుకు వేళల్లో కలలు కానేకాలంలో చెలియా తానే వచ్చెనులే చెంత చేరుకున్నదిలే రెప్ప మూతపడకుంది నిద్దరసలు రానంది అదే గనక ప్రేమైతే చెలియవలన కలిగింది అడుగేసేముందు అడుగుతీసేవేనుక ఆణువణువూ నీ జ్ఞాపకం కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ వర్షం వస్తే నీరే చేరును భూమిలోన కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ వర్షం వస్తే నీరే చేరును భూమిలోన హే ఎటునువ్వు నిలుచున్నావో అటే నేను చూస్తుంటాను ముందు వెనక నీ నడకల్లో ఊయలలుగా ఆడే నెమలి నీ పించం నా మీదే సుఖమే కలిగి ఇకపైనా జీవితమే మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే తడవగా నేనేం చేయనూ మధువనం విరిసెలే మధురము పొంగేలే మతి పోతే నేనేం చేయనూ ఓహో మెత్తనైన దుధల్లే (మెత్తనైన దుధల్లే) ఎగిరేటి నా మదిని (ఎగిరేటి నా మదిని) ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ (ఆపేది ఎట్టాగ, ఓదార్చేదేట్టాగ) ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే (ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే) నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను (నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను) నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం తడబడుతూ నిలిచే ఆ హృదయం
Writer(s): Harris Jayaraj, A.m. Rathnam, Sivaganesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out