Lyrics

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో నీవేనా నా పై సమీరం నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా ఓ నిమిషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై నిశివో శశివో జతవో యతివో చితివో నీవేనా నాలో సంగీతం నీవేనా నాలో నిశ్శబ్ధం నిశ్శబ్ధం నిశ్శబ్ధం అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో నీవేనా నా పై సమీరం నీవేనా నాలో సముద్రం
Writer(s): Anantha Sriram, Ilaiyaraaja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out