Top Songs By Revanth

Credits

PERFORMING ARTISTS
Revanth
Revanth
Performer
Rahul
Rahul
Performer
Balaji
Balaji
Performer
Badrachalam
Badrachalam
Performer
COMPOSITION & LYRICS
M. M. Keeravaani
M. M. Keeravaani
Composer
Chaitanya Prasad
Chaitanya Prasad
Songwriter

Lyrics

ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందా రేతిరి గడిసాక హోయ అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందా రేతిరి గడిసాక హోయ చుట్టూతా కసి కత్తుల కోట ఏ దారీ కనిపించని సోట కునుకుండదు కంటికి ఏ పూట ఓయ ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ దండాలమ దండాలమ తల్లే నీ ఏటను తెచ్చేసాం తల్లే కోబలి అని కొట్టేస్తాం తల్లే ఓయ
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out