Music Video

O Daivama Full Song || Akkada Ammayi Ikkada Abbayi || Pawan Kalyan, Supriya | Telugu Songs
Watch {trackName} music video by {artistName}

Featured In

Top Songs By Mrudula Desai

Credits

PERFORMING ARTISTS
Mrudula Desai
Mrudula Desai
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Samavedam Shanmuga Sharma
Samavedam Shanmuga Sharma
Lyrics

Lyrics

ఓ దైవమా ఇది న్యాయమా అనురాగమే అపరాదమా ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా ప్రాణం పోసే ప్రేమా పగతో మండాలా చెలిమిని పంచే ప్రేమా చెరలో ఉండాలా ఎదురీదుమా ప్రేమా విధి రాతనే ఎదురించుమా తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా కని పెంచు వారే సందేహించు కుంటే జీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు కలిసుండలేని కలహాలు మావి జీవించు వారి కనిపించను కనిపించను ఈ ప్రేమేగా నీకు జన్మం ఇచ్చింది ఆ ప్రేమే లేదంటే లోకం ఏముంది ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా వేటాడుతున్నా వేధించుతున్నా లొంగేది కాదు ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా తొనికేది కాదు ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా మరుజన్మకు సైతం మరువని నేస్తం ఈ ప్రేమా ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
Writer(s): Koti, Samavedam Shanmuga Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out