Lyrics

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం లక్ష్మి రమణుడు శ్రీ హరి కూడా తలచును నీ శుభ నామం వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణ గానం పార్వతి దేవి హృదయ విహారి పార్వతి దేవి హృదయ విహారి శివ శుత గణనాధా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమధాథీశ నమామి తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా వినాయక నీ మూర్తికే శత కోటి ప్రణామం వినాయక నీ మూర్తికే శత కోటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతమూ ఆనంద ధామం వినాయక నీ మూర్తికే శత కోటి ప్రణామం వినాయక నీ మూర్తికే శత కోటి ప్రణామం
Writer(s): Vennelakanti Subbu Rajeswara Prasad, T Upendrakumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out