Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Kausar Munir
Kausar Munir
Performer
Sravana Bhargavi
Sravana Bhargavi
Performer
Kamal Haasan
Kamal Haasan
Actor
Siddharth
Siddharth
Actor
S.J. Surya
S.J. Surya
Actor
Kajal Agarwal
Kajal Agarwal
Actor
Rakul Preet Singh
Rakul Preet Singh
Actor
Priya Bhavani Shankar
Priya Bhavani Shankar
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Kausar Munir
Kausar Munir
Lyrics

Lyrics

పాలపుంతల్లో వాలి జంట మేఘాలై తేలి భూమితో పని లేకుండా గడిపేద్దామా వెన్నెలా మాటలు కొన్ని చుక్కలా ముద్దులు కొన్ని దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా నా చిరు చిరు చమటలు తాకి నీ మగసిరి పొగరిక కరిగే నా ఘుమ ఘుమ వాసన సోకి నీ నరముల చెరుపులు పెరిగే లోకమే కీటకమంట అందమే మతాబు మంట దీనితో దాన్నీ పూట దహించేద్దామా చెవులలో డేగల రచ్చ గుండెలో రాబందు రట్టు కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా నీకుండే ఐశ్వర్యం నీ బ్రతుకును కొలుచునురా నువ్ పొందే ఉల్లాసం మరణాన్నే గెలుచునురా లేరా You know నా వెలుగుల వేగంతో నువ్ గానీ కలిసావో నీ కాలం మారునురా రారా నా కన్నె సోకు world's best treat-u దూరం ఉండు ఉండు చేదు ఇంక తగ్గు Sky sizeలో life లేనే లేదు Only చిన్ని glass-u చిందిపోకుండా తాగు నా చిరు చిరు చమటలు తాకి నీ మగసిరి పొగరిక కరిగే నా ఘుమ ఘుమ వాసన సోకి నీ నరముల చెరుపులు పెరిగే లోకమే కీటకమంట అందమే మతాబు మంట దీనితో దాన్నీ పూట దహించేద్దామా చెవులలో డేగల రచ్చ గుండెలో రాబందు రట్టు కాళ్లలో ముసళ్ల పట్టు చవిచూద్దమా
Writer(s): Anirudh Ravichander Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out