Lyrics

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందిరివాడేలే గోవిందుడు అందిరివాడేలే
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out